మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం
*మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం* *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్* * *మన ప్రజావాణి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* దేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ పేదల సంక్షేమానికి, మహిళా సాధికారతకు, దేశ సమగ్రత కోసం విశేష కృషి చేశారని, ఆమె దేశానికి చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కేంద్రమైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 డివిజన్ లో గురువారం మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ...