మహిళా (VO) భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ చింత రవి
మహిళా (VO) భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ చింత రవి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కామారెడ్డిగూడెం గ్రామంలో మహిళా (VO) భవన్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. VBG రాం జీ ఉపాధి హామీ నిధుల ద్వారా *10 లక్షల రూపాయలు* మంజూరు కాగా, మహిళా సంఘాల సమావేశం కోసం నిర్మించనున్న ఈ భవన్ నిర్మాణానికి సర్పంచ్ చింత.రవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి మాట్లాడుతూ, మహిళా...