మహిళా (VO) భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ చింత రవి

    మహిళా (VO) భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ చింత రవి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి):  జిల్లా లోని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో మహిళా (VO) భవన్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. VBG రాం జీ ఉపాధి హామీ నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా, మహిళా సంఘాల సమావేశం కోసం నిర్మించనున్న ఈ భవన్ నిర్మాణానికి సర్పంచ్ చింత.రవి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి మాట్లాడుతూ, మహిళా...