భారతీయ జనతా పార్టీ మహబూబాద్ జిల్లా ఎండోమెంట్ (ధార్మిక సెల్) ముఖ్య సమావేశం
భారతీయ జనతా పార్టీ మహబూబాద్ జిల్లా ఎండోమెంట్ (ధార్మిక సెల్) ముఖ్య సమావేశం ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 19: నర్సింహులపేట మండల కేంద్రంలో ఈరోజు భాజపా ఎండోమెంట్ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ శ్రీ అన్నా వఝల సూర్యప్రకాష్, కో-కన్వినర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వినర్ ఈశ్వర ప్రగడ రామరావు గారి చేతుల మీదుగా మానుకోట జిల్లా లోని అన్ని మండలాలకు కమిటీ లను ఏర్పాటు చేసి వారికీ నియామక పత్రాలను అందచేసి వారికి దిశా నిర్దేశలను తెలియచేయటం జరిగినది. ఈ...