బొమ్మందేపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై సాయి కృష్ణ.

*బొమ్మందేపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై సాయి కృష్ణ.* నసురుల్లాబాద్ నవంబర్ 19 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో బొమ్మందేవ్ పల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై సాయి కృష్ణ మాట్లాడుతూ సైబర్ నేరాలు ట్రాఫిక్ నిబంధన పై పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజా భద్రత మరియు కమ్యూనిటీ పోలీస్ భాగంలో ఎస్ హెచ్ ఓ సాయి కృష్ణ ఆధ్వర్యంలో బొమ్మందేపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమంలో ఈ సదస్సులో ప్రధానంగా సైబర్ నేరాల...