బాలల శాస్త్రీయ ఆలోచనలే దేశ ప్రగతికి పునాదులు

కడప : ప్రజావాణి నవంబర్ 19 బాలల శాస్త్రీయ ఆలోచనలే దేశ ప్రగతికి పునాదులు రాష్ట్ర స్థాయి జ్యూరీ సభ్యులు డాక్టర్ పి.వి. కృష్ణారెడ్డి - స్థానిక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాల అన్వేషణే బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం - విజయవంతంగా ముగిసిన 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2026 జిల్లా స్థాయి పోటీలు - 18 పాఠశాలల నుంచి 75 మంది విద్యార్థుల భాగస్వామ్యం - రాష్ట్ర స్థాయి పోటీలకు నాలుగు వినూత్న పరిశోధనా ప్రాజెక్టుల ఎంపిక కడప (విద్యావిభాగం), నవంబర్...