ఫోటోగ్రాఫర్ సోమన్న కూతురు, అల్లుడిని ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

ఫోటోగ్రాఫర్ సోమన్న కూతురు, అల్లుడిని ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 18 (ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ ఫోటోగ్రాఫర్ గుమ్మడవెల్లి సోమన్న - రాజకుమారి దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ప్రత్యేకంగా సోమన్న నివాసానికి విచ్చేశారు. ఆయనకు కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం...