ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చేలా టిజిఇ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ
ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చేలా టిజిఇ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ... జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పోలేపల్లిలో నిర్మిస్తున్న టిజిఇ హైట్స్ రెసిడెన్షియల్ గేటెడ్ టౌన్‌షిప్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గృహ సముదాయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టీజీ గెజిటెడ్ హౌసింగ్...