ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – శాలపల్లిలో అవగాహన కార్యక్రమం
**ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – శాలపల్లిలో అవగాహన కార్యక్రమం** వేలేరు: ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూరపాటి అశోక్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబం రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో గ్రామపంచాయతీకి వచ్చి బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే...