ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చెయ్యాలి
*ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చెయ్యాలి* *హోతి బి గ్రామంలో చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణిలో సర్పంచ్ మచ్చేందర్* జహీరాబాద్, నవంబర్ 18 (ప్రజావాణి): ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసమే పని చెయ్యాలని, గతంలో అధికారంలో ఉన్న బిఅర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమలు అమలు చేశాయని సర్పంచ్ దాసరి మచ్చెందర్ అన్నారు. బుధవారం జహిరాబాద్ మండలంలోని హోతి బి గ్రామంలో సర్పంచ్ మచ్చేందర్ ఆధ్వర్యంలో వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు...