పోచవరం, గంగవల్లి సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థిగా బోయల నాగమణి.. నామినేషన్ దాఖలు
పోచవరం, గంగవల్లి సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థిగా బోయల నాగమణి.. నామినేషన్ దాఖలు! వత్సవాయి, నవంబర్ 18 మన ప్రజావాణి వత్సవాయి మండలం పోచవరం, గంగవల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థిగా బోయల నాగమణి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ కు సంబంధించిన సంబంధిత పత్రాలను ఆమె రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లేళ్ల హరికృష్ణ రెడ్డి, లేళ్ల నాగేందర్ రెడ్డి, బోనం ప్రతాపరెడ్డి, రామిరెడ్డి, తోట కృష్ణ, తోట శ్రీనివాసరావు, రమేష్, ప్రభుదాస్ మరియు కూటమి...