పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన మహానేత ఇందిరా గాంధీ..

పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన మహానేత ఇందిరా గాంధీ.. మహదేవుని శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, పూలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఇందిరమ్మకు జోహార్లు అర్పించారు. ఈ...