పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: సర్పంచి ప్రశాంత్
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: సర్పంచి ప్రశాంత్ ప్రజావాణి,నెల్లికుదురు: పేదప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సర్పంచి మాదరి ప్రశాంత్ అన్నారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పత్రాలను సర్పంచి గురువారం స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేత గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి వితంతువులు,ఒంటరి మహిళలు,దివ్యాంగులు,గీతా కార్మికులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సoక్షేమ పథకాలు సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే...