పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
*పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది* *మహిళలకు లక్షధికారులు చెయ్యడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం* *దేశంలోనే అత్యధిక పెన్షన్లు తెలంగాణలోనే : నియోజకవర్గ ఇంచార్జ్ డా చంద్రశేఖర్* *మొగుడంపల్లి మండల లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పత్రాల పంపిణీ* జహీరాబాద్, నవంబర్ 18 (ప్రజావాణి): పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలకు ఆర్థిక స్వాలాంబన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మొగుడంపల్లి మండల కేంద్రంలోని...