పెరిగిన బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలి

పెరిగిన బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి.. సీపీఐ డిమాండ్ ప్రజావాణి నవంబర్ 19 బహిరంగ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలని, రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు అన్ని రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కమలాపూర్ మండల సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నవంబర్ 18న హనుమకొండ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా కమలాపూర్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం...