పెద్ద ఏడ్గీ తాండలో ఇల్లు దగ్ధం..

పెద్ద ఏడ్గీ తాండలో ఇల్లు దగ్ధం.. (25 వేల రూపాయలు నగదు లక్ష రూపాయలు ఆస్తి నష్టం) వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, స్థానికులు కలిసి మంటలు ఆర్పివేత.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 19 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ తాండలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ఘటనలో తాండకు చెందిన జాదవ్ గోపాల్ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోని దేవుని గుడిలో వెలుగుతున్న దీపం కారణంగా ఈ ప్రమాదం...