పుస్తకం పట్టని చేయి.. రేపు అడుక్కునే చేయి అవుతుంది

*పుస్తకం పట్టని చేయి.. రేపు అడుక్కునే చేయి అవుతుంది!_* *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- వెంకటాపుర్ మండలం లక్ష్మీదేవిపేటలో బుధవారం జరిగింది. కేవలం ఫంక్షన్ కాదు చెంపదెబ్బ ఎవరికి ఫోన్ లో మునిగి పుస్తకాన్ని మర్చిపోయిన ఈ తరానికి కలం ఫౌండేషన్..సర్వర్ అహ్మద్. సైలెంట్ గా వచ్చి సౌండ్ లేకుండా బాంబు పేల్చాడు! పిల్లలూ... రాయండి!" అన్నాడు... పిల్లలు రాశారు... పెద్దలు షాక్ అయ్యారు! ఎందుకంటే... ఈ పిల్లలు రాసినది వ్యాసం కాదు... వాళ్ల గుండె మంట. ఇవాళ పిల్లలు పుస్తకం ముట్టుకోవడం లేదు......