పలుకుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్
పలుకుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ * స్థానిక శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పలు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట నవంబర్ 18 (ప్రజావాణి) హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్ మాతృమూర్తి బొద్దుల పుల్లమ్మ ఇటీవల మృతిచెందిగా 5వ వార్డులోని టీచర్ యట్ల అశోక్ ఇటీవల అకాల మరణం చెందగా వారి చిత్ర పటానికి...