పలుకుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్
* స్థానిక శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పలు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 18 (ప్రజావాణి)
హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్ మాతృమూర్తి బొద్దుల పుల్లమ్మ ఇటీవల మృతిచెందిగా 5వ వార్డులోని టీచర్ యట్ల అశోక్ ఇటీవల అకాల మరణం చెందగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం సిర్సపెల్లి లో పాకనాటి యశ్వంత్ వాళ్ళ తాత ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ పోల్నేని అజయ్,యాట్ల సునీత అశోక్,వేణుగోపాల్,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు
