నేడు కస్తూర్బా పాఠశాల భవనం ప్రారంభం.
నేడు కస్తూర్బా పాఠశాల భవనం ప్రారంభం... రాయపోల్, నవంబర్ 19 (ప్రజావాణి) బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.3.87 కోట్లతో కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణానికి అప్పటి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు శంకుస్థాపన చేశారు. 2022లో పనులు ప్రారంభించగా నాలుగేళ్ల తర్వాత కొత్త భవనం ప్రారంభించడానికి అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. విశాలమైన గదులు, చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పాటు అన్ని వసతులతో పాఠశాల భవనం నిర్మించారు. తాత్కాలిక...