నెల్లుట్ల గ్రామంలో అయ్యప్ప స్వాములకు వంట సామాగ్రి అందించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ

  నెల్లుట్ల గ్రామంలో అయ్యప్ప స్వాములకు వంట సామాగ్రి అందించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో అయ్యప్ప స్వాములకు వంట సామాగ్రిని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ గురువారం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ  మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో స్వాములకు ఇచ్చిన మాట ప్రకారం  వంట సామాగ్రిని అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక,...