నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కు పాత్రికేయుల ఘన సన్మానం
నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కు పాత్రికేయుల ఘన సన్మానం ప్రజావాణి,వికారాబాద్ జిల్లా న్యూస్,, నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తపల్లి శ్రీధర్ తొలిసారిగా కోడంగల్ విచ్చేసిన సందర్బంగా స్థానిక పత్రికేయ మిత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర గ్రామీణ విలేకారుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యుడు శ్రీనివాస్ చారి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు రఘు, జిల్లా యూనియన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కిషన్ రావులను కూడా పాత్రికేయులు ఘనంగా సత్కరించారు. ఈ...