నిరంతరాయంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు

*నిరంతరాయంగా కొనసాగుతున్న టీఎన్జీవో సభ్యత్వ నమోదు* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* టిఎన్జీవో సభ్యత నమోదు కార్యక్రమం జిల్లాలో నిరంతరాయంగా కొనసాగుతుండగా, గురువారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో అటవీ శాఖలో పనిచేస్తున్న దాదాపు 43 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో...