నర్సాపూర్ రైతులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
నర్సాపూర్ రైతులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి): మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఇటీవల తన పొలానికి నిప్పు పెట్టుకున్న ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సాపూర్ గ్రామ రైతులతో ఫోన్లో...