ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలిఎమ్మార్వో మనోజ్ కుమార్ కి వినతిపత్రం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలిఎమ్మార్వో మనోజ్ కుమార్ కి వినతిపత్రం * మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి జమ్మికుంటనవంబర్ 18 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం లో ఎమ్మార్వో మనోజ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారుఈ సందర్భంగా బీజేపీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ...