దళిత జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కగల్ల యాదన్న

దళిత జర్నలిస్ట్ ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కగల్ల యాదన్న • ప్రధాన కార్యదర్శిగా వరిగుంతం శంకర్ నియామకం సంగారెడ్డి | నవంబర్ 19 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి దళిత జర్నలిస్టుల ఫోరం ( దళిత జర్నలిస్ట్ ఫోరం) 11వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కగల్ల యాదన్న, ప్రధాన కార్యదర్శిగా వరిగుంతం శంకర్‌ను నియమించినట్లు దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్ ప్రకటించారు....