దంతాలపల్లి మండల కేంద్రంలో ఘనంగా ఇందిరమ్మ109వ జయంతి వేడుకలు
*దంతాలపల్లి మండల కేంద్రంలో ఘనంగా ఇందిరమ్మ109వ జయంతి వేడుకలు* *ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్తలు* *ఇందిరాగాంధీ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమం చేకూరింది* *మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, కొడుపు గంటి హరికృష్ణ* దంతాలపల్లి నవంబర్ 19 (ప్రజావాణి) భారత మాజీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు దంతాలపల్లి మండల కేంద్రంలో, అంబేద్కర్ విగ్రహ వద్ద, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆమె...