తుంటి ఎముక విరుపులకు యశోదలో అత్యాధునిక చికిత్స
తుంటి ఎముక విరుపులకు యశోదలో అత్యాధునిక చికిత్స పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే మెరుగైన వైద్యం ఆపరేషన్ మరుసటి రోజు నుంచే నడిచే అవకాశం సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ కిడియూర్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 19 తుంటి ఎముక విరుపులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక వైద్య సాంకేతికతతో మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రిజేష్ కిడియూర్ తెలిపారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆధునిక పద్ధతుల ద్వారా చికిత్స...