తానూరు అభివృద్ధికి సహకరించండి.. విట్టల్ రెడ్డికి నాయకుల వినతి

*తానూరు అభివృద్ధికి సహకరించండి.. విట్టల్ రెడ్డికి నాయకుల వినతి* *ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో తానూరు నవంబర్ 19:- తానూరు మండల కేంద్రంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తానూరు మండల కేంద్రంలో అర్హులైన నిరుపేదలకు నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని, సొంతంగా...