డోర్నకల్‌లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

డోర్నకల్‌లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు డోర్నకల్, నవంబర్ 19: (ప్రజావాణి) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాల సుమేర్ జైన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారి హరినాథ్, వైస్ చైర్‌పర్సన్ మాదా లావణ్య శ్రీనివాస్‌ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి...