చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ
**చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ** ప్రజావాణి, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 19 :వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉపసర్పంచ్ రామకృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేయూత పెన్షన్లతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రభుత్వ...