ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు
ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు - సిద్ధిపేట వేదికగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం * పెన్షన్ లతో పేదవారికి చేయూత ఇస్తున్నాం * కుల,మత,ప్రాంత,రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు * కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ * కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో జమ్మికుంట నవంబర్ 19 (ప్రజావాణి) కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిబడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి,పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేసి,దేశ ఐక్యత,సమగ్రత కోసం ఇందిరా...