గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తుల పోటెత్తు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా 328 జంటలతో స్వామివారి వ్రతాలు
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తుల పోటెత్తు కార్తీక శుద్ధ దశమి సందర్భంగా 328 జంటలతో స్వామివారి వ్రతాలు కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను పరిశీలించిన సీఐ రమణమూర్తి, ఎస్ఐ రాజవర్ధన్ దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం కార్తీక శుద్ధ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో...