గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్త్రీ శక్తి దివస్

గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్త్రీ శక్తి దివస్ దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి): దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని స్త్రీ శక్తి దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చిన్న నరసయ్య మాట్లాడుతూ.. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీరత్వం, ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు చిన్ననాటి...