గండి యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

    గండి యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 18(ప్రజావాణి ): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త గండి యాదయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేడు వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా గండి యాదయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి...