కమలాపూర్‌లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
కమలాపూర్‌లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 22 నుంచి 24 వరకు క్రీడా సంబరాలు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ ప్రజావాణి నవంబర్ 19 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు పోటీల ప్రారంభ కార్యక్రమానికి మల్కాజ్గిరి...