కమలాపూర్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు
కమలాపూర్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం అర్హులైన లబ్ధిదారులకు బీమా భరోసా ప్రజావాణి నవంబర్ 19 భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలను హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ...