ఎమ్మెల్యే అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి నిధులకు హామీ ఇచ్చిన మంత్రి

ఎమ్మెల్యే అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి నిధులకు హామీ ఇచ్చిన మంత్రి నవంబర్ 19 ప్రజావాణి న్యూస్/సంగెం మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంపీ కావ్య, కలెక్టర్ సత్యశారద మంత్రి సీతక్క పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కరూ.40.95కోట్లతో హ్యామ్ రోడ్లు, చేయూత పింఛన్లు, పాలశీతలీకరణ కేంద్రం భవనానికి శంకుస్థాపన సంగెం: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ది కోటీశ్వరులను చేసి మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ...