prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 2:38 pm Digital Edition : PRAJA VANI

ఎటపాక మండల పరిషత్ కొత్త సారధులు..

ఎటపాక మండల పరిషత్ కొత్త సారధులు…..
MPP. గా. సొంది.రామారావు. వైస్ MPP.గుండి.జన్ని

మన ప్రజావాణి. నవంబర్ 19.ఎటపాకమండలం..

మండల అభివృద్ధికి కృషి చేస్తాం. MPP.- వైస్ ఎంపిపి.

మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీపీ సోంది రామారావు వైస్ ఎంపీపీ గుండి.జన్ని తెలిపారు.

ప్రజలకు అవసరమైన తాగునీరు రహదారులు విద్యా వైద్యం పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామస్తుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు..
సోంది.రామారావు ఎంపీపీ.
గుండి. జన్ని. వైస్ ఎంపీపీ