ఎటపాకలో వాటర్ ప్లాంట్ లపై అధికారుల నిఘా ఏది?
ప్రజావాణి పత్రిక - ప్రత్యేక కథనం. ఎటపాకలో. వాటర్ ప్లాంట్ లపై. అధికారుల నిఘా ఏది? మన ప్రజావాణి!నవంబర్ 19! ఎటపాక మండలం ఎటపాక : ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన వాటర్ ప్లాంట్ నిర్వహణపై అనేక అనుమానాలు. వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలో ఎన్ని వాటర్ ప్లాంట్లు ఉన్నాయి? వాటిలో ఎన్ని ప్రభుత్వ అనుమతులతో కొనసాగుతున్నాయి? ఎన్ని ప్లాంట్లు నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు? అనే ప్రశ్నలకు స్థానిక ప్రజల్లో చర్చ నీయంగా మారాయి.. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన తాగునీటి వ్యాపారంలో నాణ్యత ప్రమాణాలు పాటించటం...