ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
-ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR -VO భవనాలు, నూతన గ్రామపంచాయతీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 19 దామరచర్ల మండలంలో 150 నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ 109వ జయంతి* సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ్యులు బత్తుల...