ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

*ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి* *ముధోల్‌లో ఘనంగా ఉక్కు మహిళ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్, నవంబర్ 19:- భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం ముధోల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి...