ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం
ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు తొర్రూరు నవంబర్ 19(ప్రజావాణి) మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ లు అన్నారు. పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు డివిజన్ కేంద్రంలోని , కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ...