అశ్వారావుపేట నుంచి సత్తుపల్లికి అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల కలప పట్టివేత

*అశ్వారావుపేట నుంచి సత్తుపల్లికి అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల కలప పట్టివేత* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అటవీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా, అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5 టన్నుల కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.24,375/- గా అంచనా వేయబడింది.ఈ ఘటనకు సంబంధించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, బాధ్యులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు...