అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జారె….అర్హులకు సంక్షేమ పథకాల అందజేత
*అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జారె....అర్హులకు సంక్షేమ పథకాల అందజేత* *రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన* *రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ నూతన విగ్రహాల ఆవిష్కరణ* *76 మంది లబ్ధిదారులకు రూ.57.71 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందజేత* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా రింగ్ రోడ్డు సెంటర్లో రోడ్డు విస్తరణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు పట్టణంలో...