అబ్బయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు
అబ్బయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి):జిల్లా లోని దేవరుప్పుల మండలం, ధర్మపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అందరికీ ఆప్తులు అయిన బొబ్బల అబ్బయ్య అనారోగ్య కారణాలతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేసిన అబ్బయ్య గారి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటు అని నాయకులు పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం, ఉమ్మడి ధర్మపురం...