సచివాలయం తెరిచే ఉంది. సిబ్బంది మాత్రం పత్తాలేరు! విలువైన పత్రాలు,కంప్యూటర్లు గాల్లో దీపాలేనా? రంగసముద్రం-2 సచివాలయంలో అధికారుల ఘోర నిర్లక్ష్యం

పోరుమామిళ్ల,నవంబర్ 18:ప్రజావాణి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వారే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలా?ప్రజల సమస్యలు తీర్చాల్సిన కార్యాలయాలే భద్రత లేకుండా దర్శనమిస్తే పరిస్థితి ఏంటి? కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం-2 గ్రామ సచివాలయంలో బుధవారం ఇటువంటి దారుణమైన ఘటనే చోటుచేసుకుంది.సచివాలయాన్ని పూర్తిగా తెరిచి ఉంచి, లోపల ఒక్క అధికారి లేదా సిబ్బంది కూడా లేకుండా అందరూ ఒకేసారి మాయమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అధికారుల ఈ ఘోర నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు, అర్జీదారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గాలికొదిలేసిన ప్రభుత్వ ఆస్తులు,...