416 మంది లబ్ధి దారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ…

*416 మంది లబ్ధి దారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ...* *అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 18* యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో బుధ వారం రోజు నిర్వహించిన కార్యక్రమంలో మండ లానికి చెందిన 416 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్ ,...