సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జెల్లా ప్రభాకర్ పిలుపు బెజ్జంకి, నవంబర్ 18 (ప్రజావాణి) రేపు సిద్దిపేటలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల అధికార ప్రతినిధి జెల్లా ప్రభాకర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...