సంవిధాన్ రక్షా మార్చ్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న భోంస్లే నారాయణరావు పటేల్
*సంవిధాన్ రక్షా మార్చ్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న భోంస్లే నారాయణరావు పటేల్* *ఏఐసీసీ ఆదేశాల మేరకు నవంబర్ 26న హైదరాబాద్లో భారీ కార్యక్రమం.. జూమ్ సమావేశంలో పాల్గొన్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 17:- ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళవారం...